Pages
(Move to ...)
Home Page
Services - Details
Services & Pdf's
Imp. Websites & Uses
Imp. Apps
Useful Tools
▼
E- Pass Book Application ( పట్టాదారు పాస్ పుస్తకం ) దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు , అర్హత ప్రమాణం ,అప్లికేషను ఫారం
E-Pass Book Application
కొత్త పట్టాదారు పాస్ పుస్తకం / డూప్లికేట్ పట్టాదారు పాస్ పుస్తకం / పట్టాదారు పాస్ పుస్తకం భర్తీ (Replacement) (E-Pass Book Application ) అనగా
ఈ సేవ నే E-Pass Book Application అని కూడా అంటారు .
E-Pass Book Application సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .
E-Pass Book Application ముఖ్యంగా మనం మూడు రకాలుగా దారకాస్తు చేసుకోవచ్చు.
1. కొత్త పట్టాదారు పాస్ పుస్తకం :
* ఒకరి భూమి ఇంకొకరి మీదకు మారినప్పుడు (కొనుగోలు ద్వారా గాని , వారసత్వంగా గాని , ఇంకా ఎ విధంగా ఐన ) మొట్ట మొదటి సారిగా పట్టాదారు పాస్ పుస్తకం ఈ సేవ ద్వారా పొందవచ్చు.
2. డూప్లికేట్ పట్టాదారు పాస్ పుస్తకం
* ఒక వ్యక్తి పట్టాదారు పాసు పుస్తకం కలిగి వుంది ఆ పాసు పుస్తకం నకలు కావాలి అంటే ఈ సేవ ద్వారా పొందవచ్చు .
3. పట్టాదారు పాస్ పుస్తకం భర్తీ (Replacement)
* ఒక వ్యక్తి పట్టాదారు పాసు పుస్తకం కలిగి వుండి ఆ పట్టా దారు పాసు పుస్తకం చిరిగి పోయిన యెడల ,చిరిగోపోయిన పాసుపుస్తకం సరెండర్ చేసి కొత్త పాసు పుస్తకం కావాలి అంటే ఈ సేవ ద్వారా పొందవచ్చు .
అర్హత ప్రమాణం (Eligibility Criteria)
E-Pass Book Application దరకాస్తు కొరకు ఆ రైతు యొక్క పొలం ఆన్లైన్ (వేబ్లాండ్ ) లో వుండాలి .
దరకాస్తు దారుడు తప్పని సరిగా తన పొలానికి మాత్రమే దరకాస్తు చేసుకోగలరు .
1. కొత్త పట్టాదారు పాస్ పుస్తకం దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
అప్లికేషను ఫారం (Application Form)*
టాక్స్ రిసిప్ట్స్ ఎవినా వుంటే *
పాత పట్టాదారు పాస్ బుక్ టైటిల్ డీడ్ జెరాక్స్*
దస్తావేజు నకలు*
పట్టాదారుని ఇటీవలి ఫోటో *
పట్టాదారుని సంతకం *
గమనిక :
* అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి
2. డూప్లికేట్ పట్టాదారు పాస్ పుస్తకం దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
అప్లికేషను ఫారం (Application Form)*
ఎఫ్ ఐ ఆర్ స్కాన్ నకలు *
మీ పరిధిలోని బ్యాంకు నుండి NOC *
దస్తావేజు నకలు*
పట్టాదారుని ఇటీవలి ఫోటో *
పట్టాదారుని సంతకం *
గమనిక :
* అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి
3. పట్టాదారు పాస్ పుస్తకం భర్తీ (Replacement) దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
అప్లికేషను ఫారం (Application Form)*
దస్తావేజు నకలు*
పట్టాదారుని ఇటీవలి ఫోటో *
పట్టాదారుని సంతకం *
గమనిక :
* అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి
అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి
పొలం పట్టాదారు పాస్ పుస్తకం ( E-Pass Book Application ) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment