Transfers and Postings of employees working in Village and Ward Secretariats

GSWS Transfers
    GSWS Transfer G.O
    • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని విభాగాలలో GVWV & VSWS డిపార్ట్‌మెంట్‌తో సహా ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని 19 ఆగస్టు 2024 నుండి 31 ఆగస్టు 2024 వరకు సడలించింది.

    • దీని ప్రకారం, గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పనిచేస్తూ బదిలీ కోరుకునే ఉద్యోగులు HRMS పోర్టల్‌లోని వారి లాగిన్‌లో ద్వారా ఆన్‌లైన్‌లో అభ్యర్థనలను సమర్పించవచ్చు.

    • పూర్వపు జిల్లా కలెక్టర్లు మరియు ఇతర నియామక అధికారులు బదిలీ కోరుకునే ఉద్యోగుల హోదాల వారిగా ఆన్లైన్ అప్లికేషన్స్ ను డౌన్లోడ్ చేసుకొని, వాటిని పరిశీలించి, preference category (Transfer Grounds) ప్రకారం దరఖాస్తులను వర్గీకరించి ,వారి యొక్క మెరిట్ ర్యాంక్ వారిగా కౌన్సిలింగ్ కు ముందు లిస్టు ప్రిపేర్ చేస్తారు.

    • తదుపరి నియామక అధికారులు కౌన్సిలింగ్ చేసి పోస్టింగ్ ఆర్డర్స్ ను 31 ఆగస్టు 2024 జారి చేస్తారు.

    • నోట్ :-

    • నియామక అధికారులు ఏదైనా గ్రామం/వార్డు ఫంక్షనరీ ను పరిపాలనా అవసరాల నిమిత్తం కూడా బదిలీ చేయవచ్చు.

    • బదిలీ కోరుకునే ఉద్యోగులపై ఎటువంటి క్రమశిక్షణా చర్యలు పెండింగ్‌లో ఉండరాదు.

    Transfer Grounds /Order of Calling

    1. Visually challenged employees(విజువల్ ఛాలెంజ్డ్ ఉద్యోగులు).

    2. Employees who have mentally challenged children and seeking a transfer to a station where relevant medical facilities are available (పిల్లలు మానసిక వికలాంగులు అయ్యి ఉండి మరియు సంబంధిత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న స్టేషన్‌కు బదిలీ కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగులు).

    3. Employees who worked for more than two years in Tribal areas(గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులు).

    4. Employees with disabilities of 40% or more as certifed by a Competent Authority as per the norms of “persons with disabilities (వైకల్యాలున్న వ్యక్తుల నిబంధనల ప్రకారం కాంపిటెంట్ అథారిటీచే ధృవీకరించబడి 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యాలు ఉన్న ఉద్యోగులు).

    5. Employees seeking transfer on medical grounds (pertaining to self or spouse or dependent children), on account of chronic diseases such as Cancer, Open Heart Operations, Neurosurgery, Kidney Transplantation, etc., to stations where such facilities are available(వైద్య కారణాలపై బదిలీ కోరుకునే ఉద్యోగులు (స్వయం లేదా జీవిత భాగస్వామి లేదా ఆధారపడిన పిల్లలు), క్యాన్సర్, ఓపెన్ హార్ట్ ఆపరేషన్స్, న్యూరోసర్జరీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల సౌకర్యాలు అందుబాటులో ఉన్న స్టేషన్‌లకు బదిలీ కోరుకునే ఉద్యోగులు ).

    6. Female employees who are widows appointed on compassionate grounds( వితంతువుల అయ్యి కారుణ్య ప్రాతిపదికన నియమించబడిన మహిళా ఉద్యోగులు ).

    7. Spouse grounds ( జీవిత భాగస్వామి గ్రౌండ్స్ మీద ).

    8. Mutual Transfers (పరస్పర బదిలీలు ).

    9. Others (ఇతరములు).

    10. Important Dates

    11. Transfer help line numbers

    1. Visually challenged employees - విజువల్ ఛాలెంజ్డ్ ఉద్యోగులకు కావల్సిన డాకుమెంట్స్ మరియు విధానం

    • విజువల్ ఛాలెంజ్డ్ ఉద్యోగులు అయ్యి ఉండి బదిలీలకు దరకాస్తు చేసుకోవాలి అనుకున్న వారు , ముందుగా HRMS పోర్టల్‌లోని వారి లాగిన్ ద్వారా లాగిన్ అయ్యి, Transfer Module లో Apply Transfer మీద క్లిక్ చేయాలి .

    • తదుపరి Transfer Grounds దగ్గర Visually challenged employees ను సెలెక్ట్ చేసుకోవాలి.

    • తదుపరి NoDues certificate from MPDO/Municipal Commisioner ను upload చేయాలి .

    • తదుపరి medical certificate ను upload చేయాలి .

    • తదుపరి % of Disability ను ఎంటర్ చేయాలి.

    • తదుపరి Selection list rank (మీరు ఫస్ట్ సెలెక్ట్ ఐనప్పుడు వచ్చిన ర్యాంక్) ను ఎంటర్చేయాలి.

    • తదుపరి PREVIEW పై క్లిక్ చేసి అన్ని వివరాలు సరిగా ఉంటే మీ యొక్క అప్లికేషను ను SUBMIT చేయాలి.

    2. Employees who have mentally challenged children and seeking a transfer to a station where relevant medical facilities are available - పిల్లలు మానసిక వికలాంగులు అయ్యి ఉండి మరియు సంబంధిత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న స్టేషన్‌కు బదిలీ కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగులకు కావల్సిన డాకుమెంట్స్ మరియు విధానం

    • పిల్లలు మానసిక వికలాంగులు అయ్యి ఉండి బదిలీలకు దరకాస్తు చేసుకోవాలి అనుకున్న వారు , ముందుగా HRMS పోర్టల్‌లోని వారి లాగిన్ ద్వారా లాగిన్ అయ్యి, Transfer Module లో Apply Transfer మీద క్లిక్ చేయాలి .

    • తదుపరి Transfer Grounds దగ్గర Parents Having Mentally Challenged Childen ను సెలెక్ట్ చేసుకోవాలి.

    • తదుపరి NoDues certificate from MPDO/Municipal Commisioner ను upload చేయాలి .

    • తదుపరి Child Name ను Enter చేయాలి .

    • తదుపరి Child Age ను Enter చేయాలి .

    • తదుపరి Child Aadhar ను Enter చేయాలి .

    • తదుపరి child's medical certificate ను upload చేయాలి .

    • తదుపరి Selection list rank (మీరు ఫస్ట్ సెలెక్ట్ ఐనప్పుడు వచ్చిన ర్యాంక్) ను ఎంటర్చేయాలి.

    • తదుపరి PREVIEW పై క్లిక్ చేసి అన్ని వివరాలు సరిగా ఉంటే మీ యొక్క అప్లికేషను ను SUBMIT చేయాలి.

    3. Employees who worked for more than two years in Tribal areas(గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులు)

    • గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులు బదిలీలకు దరకాస్తు చేసుకోవాలి అనుకున్న వారు , ముందుగా Duty Certifcate from the Competent Authority సిద్దం చేసుకొని ఉండాలి.

    • తదుపరి NoDues certificate from MPDO/Municipal Commisioner సిద్దం చేసుకొని ఉండాలి .

    • ఈ బదిలి ఇంకా ఆన్లైన్ లో అప్డేట్ అవ్వలేదు.

    4. Employees with disabilities of 40% or more as certifed by a Competent Authority as per the norms of “persons with disabilities (వైకల్యాలున్న వ్యక్తుల నిబంధనల ప్రకారం కాంపిటెంట్ అథారిటీచే ధృవీకరించబడి 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యాలు ఉన్న ఉద్యోగులకు కావల్సిన డాకుమెంట్స్ మరియు విధానం

    • వైకల్యాలున్న వ్యక్తుల నిబంధనల ప్రకారం కాంపిటెంట్ అథారిటీచే ధృవీకరించబడి 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యాలు ఉన్న ఉద్యోగులు అయ్యి ఉండి బదిలీలకు దరకాస్తు చేసుకోవాలి అనుకున్న వారు , ముందుగా HRMS పోర్టల్‌లోని వారి లాగిన్ ద్వారా లాగిన్ అయ్యి, Transfer Module లో Apply Transfer మీద క్లిక్ చేయాలి .

    • తదుపరి Transfer Grounds దగ్గర Persons with Disability ను సెలెక్ట్ చేసుకోవాలి.

    • తదుపరి NoDues certificate from MPDO/Municipal Commisioner ను upload చేయాలి .

    • తదుపరి Disability రకంను ను Enter చేయాలి .

    • తదుపరి Disability Certificate ను upload చేయాలి .

    • తదుపరి Selection list rank (మీరు ఫస్ట్ సెలెక్ట్ ఐనప్పుడు వచ్చిన ర్యాంక్) ను ఎంటర్చేయాలి.

    • తదుపరి PREVIEW పై క్లిక్ చేసి అన్ని వివరాలు సరిగా ఉంటే మీ యొక్క అప్లికేషను ను SUBMIT చేయాలి.

    5. Employees seeking transfer on medical grounds (pertaining to self or spouse or dependent children), on account of chronic diseases such as Cancer, Open Heart Operations, Neurosurgery, Kidney Transplantation, etc., to stations where such facilities are available(వైద్య కారణాలపై బదిలీ కోరుకునే ఉద్యోగులు (స్వయం లేదా జీవిత భాగస్వామి లేదా ఆధారపడిన పిల్లలు), క్యాన్సర్, ఓపెన్ హార్ట్ ఆపరేషన్స్, న్యూరోసర్జరీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల సౌకర్యాలు అందుబాటులో ఉన్న స్టేషన్‌లకు బదిలీ కోరుకునే ఉద్యోగులకు కావల్సిన డాకుమెంట్స్ మరియు విధానం

    • వైద్య కారణాలపై బదిలీ కోరుకునే ఉద్యోగులు అయ్యి ఉండి దరకాస్తు చేసుకోవాలి అనుకున్న వారు , ముందుగా HRMS పోర్టల్‌లోని వారి లాగిన్ ద్వారా లాగిన్ అయ్యి, Transfer Module లో Apply Transfer మీద క్లిక్ చేయాలి .

    • తదుపరి Transfer Grounds దగ్గర Medical Grounds ను సెలెక్ట్ చేసుకోవాలి.

    • తదుపరి NoDues certificate from MPDO/Municipal Commisioner ను upload చేయాలి .

    • తదుపరి బాధిత వ్యక్తితో సంబంధం ను Select చేయాలి .

    • తదుపరి Type of Illness ను Select చేయాలి .

    • తదుపరి Medical certificate from Doctor/Hospital ను upload చేయాలి .

    • తదుపరి Selection list rank (మీరు ఫస్ట్ సెలెక్ట్ ఐనప్పుడు వచ్చిన ర్యాంక్) ను ఎంటర్చేయాలి.

    • తదుపరి PREVIEW పై క్లిక్ చేసి అన్ని వివరాలు సరిగా ఉంటే మీ యొక్క అప్లికేషను ను SUBMIT చేయాలి.

    6. Female employees who are widows appointed on compassionate grounds( వితంతువుల అయ్యి కారుణ్య ప్రాతిపదికన నియమించబడిన మహిళా ఉద్యోగులకు కావల్సిన డాకుమెంట్స్ మరియు విధానం

    • వితంతువుల అయ్యి కారుణ్య ప్రాతిపదికన నియమించబడిన మహిళా ఉద్యోగులు అయ్యి ఉండి దరకాస్తు చేసుకోవాలి అనుకున్న వారు , ముందుగా HRMS పోర్టల్‌లోని వారి లాగిన్ ద్వారా లాగిన్ అయ్యి, Transfer Module లో Apply Transfer మీద క్లిక్ చేయాలి .

    • తదుపరి Transfer Grounds దగ్గర Widow (Female) appointed on compassionate grounds ను సెలెక్ట్ చేసుకోవాలి.

    • తదుపరి NoDues certificate from MPDO/Municipal Commisioner ను upload చేయాలి .

    • తదుపరి Selection list rank (మీరు ఫస్ట్ సెలెక్ట్ ఐనప్పుడు వచ్చిన ర్యాంక్) ను ఎంటర్చేయాలి.

    • తదుపరి compassionate appointment orders ను upload చేయాలి .

    • తదుపరి PREVIEW పై క్లిక్ చేసి అన్ని వివరాలు సరిగా ఉంటే మీ యొక్క అప్లికేషను ను SUBMIT చేయాలి.

    7. Spouse grounds - జీవిత భాగస్వామి గ్రౌండ్స్ మీద ఉద్యోగులకు కావల్సిన డాకుమెంట్స్ మరియు విధానం

    • Spouse ఉద్యోగులు అయ్యి ఉండి బదిలీకు దరకాస్తు చేసుకోవాలి అనుకున్న వారు , ముందుగా HRMS పోర్టల్‌లోని వారి లాగిన్ ద్వారా లాగిన్ అయ్యి, Transfer Module లో Apply Transfer మీద క్లిక్ చేయాలి .

    • తదుపరి Transfer Grounds దగ్గర Spouse ను సెలెక్ట్ చేసుకోవాలి.

    • తదుపరి NoDues certificate from MPDO/Municipal Commisioner ను upload చేయాలి .

    • తదుపరి spouse యొక్క ఆదార్ ను ఎంటర్ చేయాలి .

    • తదుపరి type of employee ను సెలెక్ట్ చేయాలి .

    • తదుపరి employee Department/Organization ను సెలెక్ట్ చేయాలి .

    • తదుపరి spouse పేరు ను ఎంటర్ చేయాలి .

    • తదుపరి Spouse Employee ID ను ఎంటర్ చేయాలి .

    • తదుపరి Spouse Designation ను ఎంటర్ చేయాలి .

    • తదుపరి Spouse పనిచేసే Secretariat code ను ఎంటర్ చేయాలి .

    • తదుపరి Spouse పనిచేసే Department/Organization ను ఎంటర్ చేయాలి .

    • తదుపరి Employer authorization letter ను upload చేయాలి .

    • తదుపరి Marriage Certificate ను upload చేయాలి .

    • తదుపరి Selection list rank (మీరు ఫస్ట్ సెలెక్ట్ ఐనప్పుడు వచ్చిన ర్యాంక్) ను ఎంటర్చేయాలి.

    • తదుపరి PREVIEW పై క్లిక్ చేసి అన్ని వివరాలు సరిగా ఉంటే మీ యొక్క అప్లికేషను ను SUBMIT చేయాలి.

    8. Mutual Transfers - పరస్పర బదిలీలు కోరుకుంటున్న ఉద్యోగులకు కావల్సిన డాకుమెంట్స్ మరియు విధానం

    • పరస్పర బదిలీలు కోరుకుంటున్న ఉద్యోగులు అయ్యి ఉండి బదిలీకు దరకాస్తు చేసుకోవాలి అనుకున్న వారు , ముందుగా HRMS పోర్టల్‌లోని వారి లాగిన్ ద్వారా లాగిన్ అయ్యి, Transfer Module లో Apply Transfer మీద క్లిక్ చేయాలి .

    • తదుపరి Transfer Grounds దగ్గర Mutual ను సెలెక్ట్ చేసుకోవాలి.

    • తదుపరి NoDues certificate from MPDO/Municipal Commisioner ను upload చేయాలి .

    • తదుపరి మ్యూచువల్ బదిలీ చేయాల్సిన ఉద్యోగి యొక్క CFMS ID ను ఎంటర్ చేసి preview మీద క్లిక్ చేయాలి .

    • తదుపరి Selection list rank (మీరు ఫస్ట్ సెలెక్ట్ ఐనప్పుడు వచ్చిన ర్యాంక్) ను ఎంటర్చేయాలి.

    • తదుపరి PREVIEW పై క్లిక్ చేసి అన్ని వివరాలు సరిగా ఉంటే మీ యొక్క అప్లికేషను ను SUBMIT చేయాలి.

    9. Others ఇతర కారణాల మీద బదిలీలు కోరుకుంటున్న ఉద్యోగులకు కావల్సిన డాకుమెంట్స్ మరియు విధానం

    • ఇతర కారణాల మీద బదిలీలు కోరుకుంటున్న కోరుకుంటున్న ఉద్యోగులు అయ్యి ఉండి బదిలీకు దరకాస్తు చేసుకోవాలి అనుకున్న వారు , ముందుగా HRMS పోర్టల్‌లోని వారి లాగిన్ ద్వారా లాగిన్ అయ్యి, Transfer Module లో Apply Transfer మీద క్లిక్ చేయాలి .

    • తదుపరి Transfer Grounds దగ్గర Others ను సెలెక్ట్ చేసుకోవాలి.

    • తదుపరి బదిలీకి గల కారణాన్ని ఎంటర్ చేయాలి .

    • తదుపరి బదిలీకి గల కారణానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ ను అప్లోడ్ చేయాలి .(ఉంటే)

    • తదుపరి NoDues certificate from MPDO/Municipal Commisioner ను upload చేయాలి .

    • తదుపరి Selection list rank (మీరు ఫస్ట్ సెలెక్ట్ ఐనప్పుడు వచ్చిన ర్యాంక్) ను ఎంటర్చేయాలి.

    • తదుపరి PREVIEW పై క్లిక్ చేసి అన్ని వివరాలు సరిగా ఉంటే మీ యొక్క అప్లికేషను ను SUBMIT చేయాలి.

    10.Important Dates :

    • బదిలీకి ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ : 27-08-2024

    • అధికారులు ఆన్‌లైన్ దరఖాస్తులను డౌన్‌లోడ్ చేయడం మరియు వాటిని ప్రతి ప్రాధాన్యత వర్గం కింద సీనియారిటీ ప్రకారం అమర్చడం : 28-08-2024

    • ఫిజికల్ కౌన్సెలింగ్ మరియు బదిలీ ప్రొసీడింగ్స్ జారీ : 29-08-2024 & 30-08-2024

    • ఏవైనా ఉద్యోగి ఫిర్యాదులు ఉంటే పూర్వపు జిల్లా కలెక్టర్ ముందు దాఖలు చేయు తేది : 30-08-2024 నుండి

    11.Transfer help line numbers :

    • 9010656383

    • 7981927494

    • 8309961905

    • established at the O/o the Director, GSWS, Vijayawada between 8.00AM to 8.00PM everyday

    ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

    Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:

Post a Comment

Interest calculator (వడ్డీ లెక్కలు ఇక్కడ నుండి చూసుకొండి)

Interest Caluclator from APPSDA.IN INTEREST CALCULATOR Designed & Developed By Madhusudhanrao Kamma , Develop...