CITIZEN Ekyc - సిటిజెన్ ఈ కే.వై.సి ఎలా ?
* ఆంధ్రప్రదేశ్ లో భవిష్యతులో గ్రామ / వార్డు సచివాలయం నుండి ఏ సేవ (1 బి , అడంగల్ , కాస్ట్ ,ఇన్కమ్ , రేషన్ కార్డు సేవలు ఇంకా చాలా ...) లేదా పధకం (తల్లికి వందనం ,అన్నదాత సుఖీభవ , పి ఎం కిసాన్ , ఆటో డ్రైవర్ సేవలో ఇంకా చాలా...) పొందాలి అన్నా గాని CITIZEN Ekyc - సిటిజెన్ ఈ కే.వై.సి తప్పనిసరిగా ప్రతి ఒక్క పౌరుడు చేసుకోవాలి.
* ఈ CITIZEN Ekyc - సిటిజెన్ ఈ కే.వై.సి ద్వారా పౌరుడు యొక్క ప్రస్తుత మొబైలు నెంబర్ , ప్రస్తుత నివాస వివరాలు , వయస్సు నిర్ధారణ జరుగుతుంది.
- ప్రతి పౌరుడు స్వంతంగా ఇంటివద్ద నుండి
- మీ యొక్క గ్రామ / వార్డు సచివాలయం ద్వారా పూర్తి చేసుకోవచ్చును.
1.CITIZEN Ekyc - సిటిజెన్ ఈ కే.వై.సి పూర్తి చేసుకోనుడకు ముందుగా ఇక్కడ క్లిక్ చెయ్యండి .
* తదుపరి చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన యెడల మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.
2. తదుపరి మీరు పైన చూపిన విధంగా మీ యొక్క
* ఆధార్ నెంబర్
* కాప్త్చ ఎంటర్ చేసి
* SEND OTP మీద క్లిక్ చేసిన యెడల మీకు ఈ క్రింద చూపిన స్క్రీన్ కనపడుతుంది.
3. తదుపరి మీరు పైన చూపిన విధంగా మీ యొక్క
* మొబైల్ నెంబర్
* ఆధార్ కు లింకు ఐన మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ఎంటర్ చేసి
* SUBMIT బటన్ మీద క్లిక్ చేసిన యెడల మీకు ఈ క్రింద చూపిన స్క్రీన్ కనపడుతుంది.
4.తదుపరి OK బటన్ మీద క్లిక్ చెయ్యండి . అంతే ! మీకు ఈ క్రింద చూపిన విధంగా మీ యోక్క్ పూర్తి వివరాలు కనిపిస్తాయి. OK బటన్ మీద క్లిక్ చెయ్యండి. మీ యొక్క CITIZEN EKYC - సిటిజెన్ ఈ కే.వై.సి మీరు స్వంతంగా పూర్తి చేసినట్లే.
CONCLUSION (ముగింపు)
* CITIZEN Ekyc - సిటిజెన్ ఈ కే.వై.సి లాస్ట్ డేట్ : : త్వరగా పూర్తి చేసుకోండి.
* CITIZEN Ekyc - సిటిజెన్ ఈ కే.వై.సి ఎన్ని విధాలుగా పూర్తి చేసుకోవచ్చు : TWO.
- ప్రతి పౌరుడు స్వంతంగా ఇంటివద్ద నుండి
- మీ యొక్క గ్రామ / వార్డు సచివాలయం ద్వారా పూర్తి చేసుకోవచ్చును.
* WEBSITE లింకు : Citizen Self Ekyc
Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:
Post a Comment