Tanguturu - 9 (2) సెక్షన్ ప్రకారము నోటీసు (స్వమిత్వ యోజన )

9 (2) సెక్షన్ ప్రకారము నోటీసు Generator from APPSDA
Tanguturu - 9 (2) సెక్షన్ ప్రకారము నోటీసు (స్వమిత్వ యోజన )

Designed & Developed By Madhusudhanrao Kamma ,Developer & Designer of www.regularinnovations.in and www.appsda.in

1) నోటిసు జారి చెయవలసిన వారి పేరు (ఎవరికి ఇవ్వాలో వారి పేరు ) :

2) S/o,D/o,W/o of Sri/Smt (బంధుత్వం పేరు) :

3) ప్రాపర్టీ పార్సెల్ నెంబరు :

4) ఇంటి అసెస్మెంట్ నెంబర్ :

5) స్థల విస్తీర్ణము (sq .mts ) :

6) భవన విస్తీర్ణము (sq .mts ):

7) నోటీసు 9(2) జారి చేసిన తేది :
: :
8) నోటీసు 9(2) పంచవలసిన తేది :

: :
9) పంచాయితీ కార్యదర్శి పేరు

10) రిమార్కులు :



Charge Handover Check List Generator


Service Verification Certificate Generator

Set Page Size to ISO A4 While SAVING to get Perfect Certificates.

మేము తయారు చేసిన మిగిలిన అన్ని ప్రోగ్రాములు/అప్లికేషన్లను చూడడానికి ఇక్కడ నొక్కండి.

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

AUTOMATIC 9 (2) సెక్షన్ ప్రకారము నోటీసు GENERATOR (స్వమిత్వ యోజన )

9 (2) సెక్షన్ ప్రకారము నోటీసు Generator from APPSDA
9 (2) సెక్షన్ ప్రకారము నోటీసు (స్వమిత్వ యోజన )

Designed & Developed By Madhusudhanrao Kamma ,Developer & Designer of www.regularinnovations.in and www.appsda.in

1) నోటిసు జారి చెయవలసిన వారి పేరు (ఎవరికి ఇవ్వాలో వారి పేరు ) :

2) S/o,D/o,W/o of Sri/Smt (బంధుత్వం పేరు) :

3) గ్రామం పేరు :


4) గ్రామ పంచాయితి పేరు :

5) మండలం పేరు :

6) ప్రాపర్టీ పార్సెల్ నెంబరు :

7) ఇంటి అసెస్మెంట్ నెంబర్ :

8) స్థల విస్తీర్ణము (sq .mts ) :

9) భవన విస్తీర్ణము (sq .mts ):

10) నోటీసు 9(2) జారి చేసిన తేది :
: :
11) నోటీసు 9(2) పంచవలసిన తేది :

: :
12) పంచాయితి కార్యదర్శి పేరు :

13) రిమార్కులు :



Charge Handover Check List Generator


Service Verification Certificate Generator

Set Page Size to ISO A4 While SAVING to get Perfect Certificates.

మేము తయారు చేసిన మిగిలిన అన్ని ప్రోగ్రాములు/అప్లికేషన్లను చూడడానికి ఇక్కడ నొక్కండి.

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

SADARAM SLOTS - ANDHRA PRADESH ఆంధ్రప్రదేశ్ లో వికలాంగులకు సదరం స్లాట్లు బుకింగ్ ప్రారంభం

Sadarem
సదరం సర్టిఫికేట్ - Sadarem Certificate అనగా
  • దివ్యాంగుల సంక్షేమం మరియు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి కోసం దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ అనేది జారీ చేస్తారు. .

  • దివ్యాంగులకు ఈ సదరం సర్టిఫికేట్ ఆధారంగా అనేక సంక్షేమ పథకాలకు వెసులుబాటు కలుగుతుంది.

  • *ఈ సదరం సర్టిఫికేట్ - Sadarem Certificate ద్వారా మూడు చక్రాల బండిలో తిరిగే వికలంగులు , చెవిటి వారు , మూగ వారు , మానసిక వికలాంగులు ఈ సదరం సెర్ఫిఫికట్ లో 40 శాతం అంతకంటే ఎక్కువ ఉన్నయెడల అని రకాల సంక్షేమ పధకాలు ఉదా : యెన్ .టి .ఆర్ భరోసా పెన్షన్ వంటివి పొందవచ్చు .


సదరం సర్టిఫికేట్ - Sadarem Certificate పొందే విధానం
  • నవంబర్, డిసెంబర్ 2025 రెండు నెలలకుగాను సదరం స్లాట్ బుకింగ్ నిమిత్తం ఈనెల 14వ తేదీ నుండి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ అఫ్ సెకండరీ హెల్త్ చక్రదర్ IAS ఒక ప్రకటనలో తెలిపారు.

  • ముందుగా సదరం సర్టిఫికేట్ - Sadarem Certificate కొరకు దరకాస్తు చేసుకొనే వ్యక్తి మూడు చక్రాల బండిలో తిరిగే వికలంగులు , చెవిటి వారు , మూగ వారు , మానసిక వికలాంగులు అయ్యి వుండాలి .

  • దరకాస్తు దారుడు తప్పని సరిగా తన ఆధార్ నెంబర్ కి మొబైల్ నెంబర్ ని లింక్ చేసుకొని వుండాలి .

  • దరకాస్తు దారుడు తప్పని సరిగా తన యొక్క రెండు పుట్టు మచ్చలు వుండే ప్రదేశం తెలుసుకొని వుండాలి .

  • ప్రభుత్వం వారు సదరం స్లోట్లు వదిలిన వెంటనే మీ సచివాలయం లో కలసి స్లాట్ బుక్ చేయించుకోవాలి .

  • దరకాస్తు దారుడు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారు ,

  • దరకాస్తు దారుడు అపాయింట్మెంట్ ఇచ్చిన సమయాని సదరు ఆసుపత్రికి వెళ్ళిన యెడల మిమ్మల్ని పరిశీలించి ,దరకాస్తు దారుడు అర్హుడైతే సదరం సర్టిఫికేట్ మంజూరు చేస్తారు .

  • దరకాస్తు దారుడు ఎక్కడైతే సదరం స్లాట్ బుక్ చేసుకున్నాడో అక్కడే అతని / ఆమె సదరం సర్టిఫికేట్ పొందవచ్చు .


సదరం సర్టిఫికేట్ - Sadarem Certificate దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం *

  • ఆధార్ కార్డు జెరాక్స్ (Aadhar card Xerox)*

  • ఆధార్ కార్డు లింక్ ఐన మొబైల్ ఫోన్ మరియు మొబైల్ నెంబర్ *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి



అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

సదరం సర్టిఫికేట్ - Sadarem అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓


CONCLUSION (ముగింపు)
  • సదరం స్లాట్ అప్లికేషను ఫీజు : ₹40

  • దరకాస్తు విధానం : సచివాలయం / మీ సేవ ద్వారా

  • నవంబర్, డిసెంబర్ 2025 నెలలకు సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభ తేది : 14-11-2025.

  • సదరం Acknowledgement చెకింగ్ లింక్ : : Acknowledgement Link


ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA) హోం పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

FIND SRO - మా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎక్కడ ?

FIND MY SRO

FIND SRO - మా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎక్కడ ?

* ఆంధ్రప్రదేశ్ లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు రిజిస్ట్రేషన్స్ & స్టాంప్స్ డిపార్టుమెంటు క్రిందకు వస్తాయి.

* మనం మన యొక్క ఆస్తులు ఐనటువంటి భూమి మరియు ప్లాట్లు వగైరాలు బదిలి (అమ్మకం లేదా బహుమతి లేదా విభజన etc ) అనునది ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా జరుగుతాయి.

1. మీ యొక్క భూమి ఉన్న గ్రామం ఏ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలోకి వస్తుందో తెలుసుకోనుడకు ముందుగా ఇక్కడ క్లిక్ చెయ్యండి .
* మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.

SRO


2. తదుపరి మీరు క్రింద చూపిన విధంగా మీ యొక్క భూమి ఉన్న

* జిల్లా

* మండలం

* గ్రామం ను సెలెక్ట్ చేసి ఈ క్రింద చూపిన విధంగా GET DATA మీద క్లిక్ చెయ్యండి


SRO


3. అంతే ! మీకు ఈ క్రింద చూపిన విధంగా మీ భూమి ఉన్న ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోకి వస్తుందో ఆ కార్యాలయం పేరు ,అడ్రస్ మరియు మెయిల్ ఐడి మరియు ఫోను నెంబర్ వివరాలు ఈ క్రింద చూపించిన విధంగా కనిపిస్తాయి.


SRO



CONCLUSION (ముగింపు)

* మన సబ్ రిజిస్ట్రార్ పరిధిలో కాకుండా వేరే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా ? : ANY WHERE విధానం లో చేసుకోవచ్చు.కాని APPROVAL కోసం మరలా మన సబ్ రిజిస్ట్రార్ పరిధి కార్యాలయమునకు పంపిస్తారు.

* WEBSITE లింకు : FIND SRO


ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

Stree Shakti Scheme Bus Timings - స్త్రీ శక్తి పథకం బస్సు ప్రయాణ వేళలు

Stree Shakti Scheme Bus Timings

Stree Shakti Scheme Bus Timings - స్త్రీ శక్తి పథకం బస్సు ప్రయాణ వేళలు

  • ఆర్టీసీ బస్సుల్లో(పల్లె వెలుగు,అల్ట్రా పల్లె వెలుగు,ఎక్స్‌ప్రెస్,సిటీ ఆర్డినరీ,మెట్రో ఎక్స్‌ప్రెస్) మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్టు 15, 2025న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. .

  • బాలికలు, మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్లు లకు స్త్రీ శక్తీ బస్సులో ప్రయనిచడానికి ఆంధ్రప్రదేశ్‌లో స్థిర నివాసి అయ్యి ఉండి, ఆధార్ లేదా ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డు వంటి గుర్తింపు కార్డులను చూపించి, ఏపీఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

  • కండక్టర్లు జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తారు.మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి క్రిందకు స్క్రోల్ చెయ్యండి.
  1. స్త్రీ శక్తి పథకానికి సంబంధించిన బస్సులు మీ ఇంటి వద్ద నుండి మీరు వెళ్ళవలసిన గమ్య స్థానానికి ఏ సమయానికి ఉన్నాయి ,ఎన్ని ఉన్నాయి అనే వివరాలు తెలుసుకోవడానికి ముందుగా ఇక్కడ క్లిక్ చెయ్యండి .
  2. STREE SAKTHI


  3. తదుపరి మీరు
    • From Station (మీరు ఉన్న ఊరి పేరు)
    • To Station (మీరు వెళ్ళవలసిన ఊరి పేరు) ఎంటర్ చేసి
    • ఈ క్రింద చూపిన విధంగా SELECT SERVICE మీద క్లిక్ చెయ్యండి

  4. STREE SAKTHI


  5. తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ
    • STREE SAKTHI ని చెక్ చేసి Apply బటన్ మీద క్లిక్ చెయ్యండి
  6. STREE SAKTHI


  7. తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ
    • SEARCH బటన్ మీద క్లిక్ చెయ్యండి
  8. STREE SAKTHI


  9. తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీ వద్ద నుండి
    • ఎన్ని స్త్రీ శక్తీ (ఫ్రీ) బస్సులు ఉన్నాయి ,
    • వాటి సర్వీస్ నంబర్లు & బస్సు రకం
    • మరియు బస్సు ప్రయాణ వేళలు మీకు క్రింది విధంగా కనిపించడం జరుగుతుంది.
  10. STREE SAKTHI


  11. తదుపరి మీరు ఏదో ఒక సర్వీస్ మీద క్లిక్ చేసిన యెడల మీకు క్రింద చూపించిన విధంగా ఆ ట్రిప్ యొక్క వివరాలు కనపడతాయి.
  12. STREE SAKTHI


  13. మీకు ఒక వేల బస్సు సర్వీస్ నెంబర్ లేదా వెహికల్ నెంబర్ తెలిసిన యెడల ఆ బస్సు యొక్క ప్రయాణ వేళలు తెలుసుకోవడానికి ముందుగా ఇక్కడ క్లిక్ చెయ్యండి .
    • తర్వాత క్రిందకు స్క్రోల్ చేసిన ఎడల మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.
    • అక్కడ SERVICE NO. లేదా VEHICLE NO. ద్వారా SEARCH బటన్ మీద క్లిక్ చెయ్యండి.
  14. STREE SAKTHI


  15. మీకు క్రింద చూపించిన విధంగా ఆ SERVICE NO. లేదా VEHICLE NO. యొక్క ట్రిప్ వివరాలు కనపడతాయి.
  16. STREE SAKTHI


  17. మీకు మీ ఇంటి వద్ద నుండి ఏ సమయానికి ఏ బస్సు ఉందో తెలుసుకోవడానికి ముందుగా ఇక్కడ క్లిక్ చెయ్యండి .
    • తర్వాత బాగా క్రిందకు స్క్రోల్ చేసిన ఎడల మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.
    • తదుపరి మీరు From Station (మీరు ఉన్న ఊరి పేరు)
    • To Station (మీరు వెళ్ళవలసిన ఊరి పేరు) ఎంటర్ చేసి
    • SEARCH బటన్ మీద క్లిక్ చెయ్యండి.
  18. STREE SAKTHI


  19. మీకు క్రింద చూపించిన విధంగా ఆ బస్సు యొక్క ప్రయాణ వేళలు కనిపిస్తాయి.మీరు మీకు అనుకూలమైన సమయం మీద క్లిక్ చెయ్యండి.
  20. STREE SAKTHI

  21. మీకు క్రింద చూపించిన విధంగా ఆ బస్సు యొక్క యొక్క ట్రిప్ వివరాలు కనపడతాయి.
  22. STREE SAKTHI


CONCLUSION (ముగింపు)

  1. బాలికలు, మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్లు లకు స్త్రీ శక్తీ బస్సులో ప్రయణిOచడానికి అయ్యే ఖర్చు : పూర్తి ఉచితం

  2. WEBSITE లింకు : Website Link

  3. ANDRIOID APP డౌన్లోడ్ చేసుకోనుడకు లింకు : ANDRIOID APP లింక్

  4. IOS APP డౌన్లోడ్ చేసుకోనుడకు లింకు : IOS APP లింక్


ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

Download ROR 1B & Computerized Adangal for FREE in Andhra Pradesh

ROR-1B & Computerized Adangal From Meebhoomi Portal

ROR 1B & Computerized Adangal Downloading Process

  • ROR - 1B (Records of Rights)& Computerized Adangal సేవలు రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • ఒక వ్యక్తికి ఒక గ్రామంలో ఎంత భూమి వున్నది అనేది ద్రువికరించే పత్రమే ఈ ROR 1B.

  • ఒక సర్వే నెంబర్ లో వున్న భూ యజమానుల వివరాలు , విస్తీర్ణం , అంచనా,నీటి ఖరీదు , నే ల రకం , భూమి యొక్క స్వాధీన స్వభావం, అద్దె , ఎ పంటలు పండుతాయి మొదలైన వివరాలు ద్రువికరించే పత్రమే ఈ Computerized Adangal.

  1. ROR 1B & Computerized Adangal డౌన్లోడ్ కొరకు ముందుగా ఇక్కడ క్లిక్ చెయ్యండి 1B&ADANGAL తదుపరి మీకు పైన చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీ యొక్క
    • మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి GET OTP మీద క్లిక్ చెయ్యండి.

  2. తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీ యొక్క
    • OTP
    • CAPTCHA ఎంటర్ చేసి VERIFY OTP మీద క్లిక్ చెయ్యండి

  3. 1B&ADANGAL

  4. తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీ యొక్క
    • మీ భూమి / గ్రామ 1-బి మీద క్లిక్ చెయ్యండి

  5. 1B&ADANGAL

  6. తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీకు మీ యొక్క పట్టాదారు ఖాతా నెంబర్ తెలిసిన యెడల భూమి ఉన్న
    • జిల్లా
    • మండలం
    • గ్రామము
    • ROR -1B మీద క్లిక్ చేసి ,
    • పట్టాదారు ఖాతా నెంబర్ మరియు CAPTCHA ఎంటర్ చేసి క్లిక్ చెయ్యండి అను బటన్ మీద నొక్కండి.

  7. 1B&ADANGAL

  8. తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీకు మీ యొక్క పట్టాదారు ఖాతా నెంబర్ తెలియని యెడల భూమి ఉన్న
    • జిల్లా
    • మండలం
    • గ్రామము
    • PATTADAR NAME మీద క్లిక్ చేసి ,
    • పట్టాదారు పేరు సెలెక్ట్ చేసి మరియు CAPTCHA ఎంటర్ చేసి క్లిక్ చెయ్యండి అను బటన్ మీద నొక్కండి.

  9. 1B&ADANGAL

  10. అంతే ! మీకు క్రింద చూపించిన మీ యొక్క ROR - 1B ఉచితంగా డౌన్లోడ్ అవుతుంది.

  11. 1B&ADANGAL

  12. తదుపరి బ్యాక్ బటన్ క్లిక్ చేసిన యెడల , మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీకు మీ యొక్క సర్వే / L.P.M నెంబర్ తెలిసిన యెడల భూమి ఉన్న
    • జిల్లా
    • మండలం
    • గ్రామము
    • ADANGAL మీద క్లిక్ చేసి ,
    • సర్వే / L.P.M నెంబర్ మరియు CAPTCHA ఎంటర్ చేసి క్లిక్ చెయ్యండి అను బటన్ మీద నొక్కండి.

  13. 1B&ADANGAL

  14. అంతే ! మీకు క్రింద చూపించిన మీ యొక్క కంపుటరైజ్ద్ అడంగల్ పత్రం ఉచితంగా డౌన్లోడ్ అవుతుంది.

  15. 1B&ADANGAL

CONCLUSION (ముగింపు)
  1. ROR 1B డౌన్లోడ్ కు కావలివవి: : పట్టాదారు ఖాతా నెంబర్ లేదా పట్టాదారు పేరు

  2. Computerized Adangal డౌన్లోడ్ కు కావలివవి : భూమి యొక్క సర్వే నెంబర్ లేదా ఎల్.పి.ఎం నంబరు

  3. ఉపయోగం : మన భూమి వేబ్లాండ్ నందు సరిగా ఉన్నదా లేదా అని ఇంటి వద్ద నుండే తనికీ చేసుకొనుటకు.

  4. ఈ విధానం ద్వారా Computerized Adangal డౌన్లోడ్ అయ్యే ఖర్చు : పూర్తి ఉచితం

  5. ఈ విధానం ద్వారా ROR 1B డౌన్లోడ్ అయ్యే ఖర్చు : పూర్తి ఉచితం

  6. డౌన్లోడ్ చేసుకోనుడకు లింకు : meebhoomi.ap.gov.in


ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail