FIND SRO - మా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎక్కడ ?
* ఆంధ్రప్రదేశ్ లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు రిజిస్ట్రేషన్స్ & స్టాంప్స్ డిపార్టుమెంటు క్రిందకు వస్తాయి.
* మనం మన యొక్క ఆస్తులు ఐనటువంటి భూమి మరియు ప్లాట్లు వగైరాలు బదిలి (అమ్మకం లేదా బహుమతి లేదా విభజన etc ) అనునది ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా జరుగుతాయి.
1. మీ యొక్క భూమి ఉన్న గ్రామం ఏ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలోకి వస్తుందో తెలుసుకోనుడకు ముందుగా ఇక్కడ క్లిక్ చెయ్యండి .
* మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.
2. తదుపరి మీరు క్రింద చూపిన విధంగా మీ యొక్క భూమి ఉన్న
* జిల్లా
* మండలం
* గ్రామం ను సెలెక్ట్ చేసి ఈ క్రింద చూపిన విధంగా GET DATA మీద క్లిక్ చెయ్యండి
3. అంతే ! మీకు ఈ క్రింద చూపిన విధంగా మీ భూమి ఉన్న ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోకి వస్తుందో ఆ కార్యాలయం పేరు ,అడ్రస్ మరియు మెయిల్ ఐడి మరియు ఫోను నెంబర్ వివరాలు ఈ క్రింద చూపించిన విధంగా కనిపిస్తాయి.
CONCLUSION (ముగింపు)
* మన సబ్ రిజిస్ట్రార్ పరిధిలో కాకుండా వేరే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా ? : ANY WHERE విధానం లో చేసుకోవచ్చు.కాని APPROVAL కోసం మరలా మన సబ్ రిజిస్ట్రార్ పరిధి కార్యాలయమునకు పంపిస్తారు.
* WEBSITE లింకు : FIND SRO
Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:
Post a Comment