ROR 1B & Computerized Adangal Downloading Process
- ROR - 1B (Records of Rights)& Computerized Adangal సేవలు రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .
- ఒక వ్యక్తికి ఒక గ్రామంలో ఎంత భూమి వున్నది అనేది ద్రువికరించే పత్రమే ఈ ROR 1B.
- ఒక సర్వే నెంబర్ లో వున్న భూ యజమానుల వివరాలు , విస్తీర్ణం , అంచనా,నీటి ఖరీదు , నే ల రకం , భూమి యొక్క స్వాధీన స్వభావం, అద్దె , ఎ పంటలు పండుతాయి మొదలైన వివరాలు ద్రువికరించే పత్రమే ఈ Computerized Adangal.
- ROR 1B & Computerized Adangal డౌన్లోడ్ కొరకు ముందుగా ఇక్కడ క్లిక్ చెయ్యండి
తదుపరి మీకు పైన చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీ యొక్క - మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి GET OTP మీద క్లిక్ చెయ్యండి.
- తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీ యొక్క
- OTP
- CAPTCHA ఎంటర్ చేసి VERIFY OTP మీద క్లిక్ చెయ్యండి
- తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీ యొక్క
- మీ భూమి / గ్రామ 1-బి మీద క్లిక్ చెయ్యండి
- తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీకు మీ యొక్క పట్టాదారు ఖాతా నెంబర్ తెలిసిన యెడల భూమి ఉన్న
- జిల్లా
- మండలం
- గ్రామము
- ROR -1B మీద క్లిక్ చేసి ,
- పట్టాదారు ఖాతా నెంబర్ మరియు CAPTCHA ఎంటర్ చేసి క్లిక్ చెయ్యండి అను బటన్ మీద నొక్కండి.
- తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీకు మీ యొక్క పట్టాదారు ఖాతా నెంబర్ తెలియని యెడల భూమి ఉన్న
- జిల్లా
- మండలం
- గ్రామము
- PATTADAR NAME మీద క్లిక్ చేసి ,
- పట్టాదారు పేరు సెలెక్ట్ చేసి మరియు CAPTCHA ఎంటర్ చేసి క్లిక్ చెయ్యండి అను బటన్ మీద నొక్కండి.
- అంతే ! మీకు క్రింద చూపించిన మీ యొక్క ROR - 1B ఉచితంగా డౌన్లోడ్ అవుతుంది.
- తదుపరి బ్యాక్ బటన్ క్లిక్ చేసిన యెడల , మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీకు మీ యొక్క సర్వే / L.P.M నెంబర్ తెలిసిన యెడల భూమి ఉన్న
- జిల్లా
- మండలం
- గ్రామము
- ADANGAL మీద క్లిక్ చేసి ,
- సర్వే / L.P.M నెంబర్ మరియు CAPTCHA ఎంటర్ చేసి క్లిక్ చెయ్యండి అను బటన్ మీద నొక్కండి.
- అంతే ! మీకు క్రింద చూపించిన మీ యొక్క కంపుటరైజ్ద్ అడంగల్ పత్రం ఉచితంగా డౌన్లోడ్ అవుతుంది.
Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:
Post a Comment