APPSDA Content Search

Our Software's
Schemes - Services
Simple Steps
Important Websites
Important Apps
Application Forms
Quick Links & Dash boards

Stree Shakti Scheme Bus Timings - స్త్రీ శక్తి పథకం బస్సు ప్రయాణ వేళలు

Stree Shakti Scheme Bus Timings
Stree Shakti Scheme Bus Timings - స్త్రీ శక్తి పథకం బస్సు ప్రయాణ వేళలు
  • ఆర్టీసీ బస్సుల్లో(పల్లె వెలుగు,అల్ట్రా పల్లె వెలుగు,ఎక్స్‌ప్రెస్,సిటీ ఆర్డినరీ,మెట్రో ఎక్స్‌ప్రెస్) మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్టు 15, 2025న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. .

  • బాలికలు, మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్లు లకు స్త్రీ శక్తీ బస్సులో ప్రయనిచడానికి ఆంధ్రప్రదేశ్‌లో స్థిర నివాసి అయ్యి ఉండి, ఆధార్ లేదా ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డు వంటి గుర్తింపు కార్డులను చూపించి, ఏపీఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

  • కండక్టర్లు జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తారు.మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి క్రిందకు స్క్రోల్ చెయ్యండి.
  1. స్త్రీ శక్తి పథకానికి సంబంధించిన బస్సులు మీ ఇంటి వద్ద నుండి మీరు వెళ్ళవలసిన గమ్య స్థానానికి ఏ సమయానికి ఉన్నాయి ,ఎన్ని ఉన్నాయి అనే వివరాలు తెలుసుకోవడానికి ముందుగా ఇక్కడ క్లిక్ చెయ్యండి .
  2. STREE SAKTHI


  3. తదుపరి మీరు
    • From Station (మీరు ఉన్న ఊరి పేరు)
    • To Station (మీరు వెళ్ళవలసిన ఊరి పేరు) ఎంటర్ చేసి
    • ఈ క్రింద చూపిన విధంగా SELECT SERVICE మీద క్లిక్ చెయ్యండి

  4. STREE SAKTHI


  5. తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ
    • STREE SAKTHI ని చెక్ చేసి Apply బటన్ మీద క్లిక్ చెయ్యండి
  6. STREE SAKTHI


  7. తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ
    • SEARCH బటన్ మీద క్లిక్ చెయ్యండి
  8. STREE SAKTHI


  9. తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీ వద్ద నుండి
    • ఎన్ని స్త్రీ శక్తీ (ఫ్రీ) బస్సులు ఉన్నాయి ,
    • వాటి సర్వీస్ నంబర్లు & బస్సు రకం
    • మరియు బస్సు ప్రయాణ వేళలు మీకు క్రింది విధంగా కనిపించడం జరుగుతుంది.
  10. STREE SAKTHI


  11. తదుపరి మీరు ఏదో ఒక సర్వీస్ మీద క్లిక్ చేసిన యెడల మీకు క్రింద చూపించిన విధంగా ఆ ట్రిప్ యొక్క వివరాలు కనపడతాయి.
  12. STREE SAKTHI


  13. మీకు ఒక వేల బస్సు సర్వీస్ నెంబర్ లేదా వెహికల్ నెంబర్ తెలిసిన యెడల ఆ బస్సు యొక్క ప్రయాణ వేళలు తెలుసుకోవడానికి ముందుగా ఇక్కడ క్లిక్ చెయ్యండి .
    • తర్వాత క్రిందకు స్క్రోల్ చేసిన ఎడల మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.
    • అక్కడ SERVICE NO. లేదా VEHICLE NO. ద్వారా SEARCH బటన్ మీద క్లిక్ చెయ్యండి.
  14. STREE SAKTHI


  15. మీకు క్రింద చూపించిన విధంగా ఆ SERVICE NO. లేదా VEHICLE NO. యొక్క ట్రిప్ వివరాలు కనపడతాయి.
  16. STREE SAKTHI


  17. మీకు మీ ఇంటి వద్ద నుండి ఏ సమయానికి ఏ బస్సు ఉందో తెలుసుకోవడానికి ముందుగా ఇక్కడ క్లిక్ చెయ్యండి .
    • తర్వాత బాగా క్రిందకు స్క్రోల్ చేసిన ఎడల మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.
    • తదుపరి మీరు From Station (మీరు ఉన్న ఊరి పేరు)
    • To Station (మీరు వెళ్ళవలసిన ఊరి పేరు) ఎంటర్ చేసి
    • SEARCH బటన్ మీద క్లిక్ చెయ్యండి.
  18. STREE SAKTHI


  19. మీకు క్రింద చూపించిన విధంగా ఆ బస్సు యొక్క ప్రయాణ వేళలు కనిపిస్తాయి.మీరు మీకు అనుకూలమైన సమయం మీద క్లిక్ చెయ్యండి.
  20. STREE SAKTHI

  21. మీకు క్రింద చూపించిన విధంగా ఆ బస్సు యొక్క యొక్క ట్రిప్ వివరాలు కనపడతాయి.
  22. STREE SAKTHI

CONCLUSION (ముగింపు)
  1. బాలికలు, మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్లు లకు స్త్రీ శక్తీ బస్సులో ప్రయణిOచడానికి అయ్యే ఖర్చు : పూర్తి ఉచితం

  2. WEBSITE లింకు : Website Link

  3. ANDRIOID APP డౌన్లోడ్ చేసుకోనుడకు లింకు : ANDRIOID APP లింక్

  4. IOS APP డౌన్లోడ్ చేసుకోనుడకు లింకు : IOS APP లింక్


ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:

Post a Comment