Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail
APPSDA Content Search
FIND SRO - మా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎక్కడ ?
FIND SRO - మా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎక్కడ ?
* ఆంధ్రప్రదేశ్ లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు రిజిస్ట్రేషన్స్ & స్టాంప్స్ డిపార్టుమెంటు క్రిందకు వస్తాయి.
* మనం మన యొక్క ఆస్తులు ఐనటువంటి భూమి మరియు ప్లాట్లు వగైరాలు బదిలి (అమ్మకం లేదా బహుమతి లేదా విభజన etc ) అనునది ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా జరుగుతాయి.
1. మీ యొక్క భూమి ఉన్న గ్రామం ఏ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలోకి వస్తుందో తెలుసుకోనుడకు ముందుగా ఇక్కడ క్లిక్ చెయ్యండి .
* మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.
2. తదుపరి మీరు క్రింద చూపిన విధంగా మీ యొక్క భూమి ఉన్న
* జిల్లా
* మండలం
* గ్రామం ను సెలెక్ట్ చేసి ఈ క్రింద చూపిన విధంగా GET DATA మీద క్లిక్ చెయ్యండి
3. అంతే ! మీకు ఈ క్రింద చూపిన విధంగా మీ భూమి ఉన్న ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోకి వస్తుందో ఆ కార్యాలయం పేరు ,అడ్రస్ మరియు మెయిల్ ఐడి మరియు ఫోను నెంబర్ వివరాలు ఈ క్రింద చూపించిన విధంగా కనిపిస్తాయి.
CONCLUSION (ముగింపు)
* మన సబ్ రిజిస్ట్రార్ పరిధిలో కాకుండా వేరే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా ? : ANY WHERE విధానం లో చేసుకోవచ్చు.కాని APPROVAL కోసం మరలా మన సబ్ రిజిస్ట్రార్ పరిధి కార్యాలయమునకు పంపిస్తారు.
* WEBSITE లింకు : FIND SRO
Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail
Stree Shakti Scheme Bus Timings - స్త్రీ శక్తి పథకం బస్సు ప్రయాణ వేళలు
Stree Shakti Scheme Bus Timings - స్త్రీ శక్తి పథకం బస్సు ప్రయాణ వేళలు
- ఆర్టీసీ బస్సుల్లో(పల్లె వెలుగు,అల్ట్రా పల్లె వెలుగు,ఎక్స్‌ప్రెస్,సిటీ ఆర్డినరీ,మెట్రో ఎక్స్‌ప్రెస్) మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్టు 15, 2025న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. .
- బాలికలు, మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్లు లకు స్త్రీ శక్తీ బస్సులో ప్రయనిచడానికి ఆంధ్రప్రదేశ్‌లో స్థిర నివాసి అయ్యి ఉండి, ఆధార్ లేదా ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డు వంటి గుర్తింపు కార్డులను చూపించి, ఏపీఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
- కండక్టర్లు జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తారు.మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి క్రిందకు స్క్రోల్ చెయ్యండి.
- స్త్రీ శక్తి పథకానికి సంబంధించిన బస్సులు మీ ఇంటి వద్ద నుండి మీరు వెళ్ళవలసిన గమ్య స్థానానికి ఏ సమయానికి ఉన్నాయి ,ఎన్ని ఉన్నాయి అనే వివరాలు తెలుసుకోవడానికి ముందుగా ఇక్కడ క్లిక్ చెయ్యండి .
- తదుపరి మీరు
- From Station (మీరు ఉన్న ఊరి పేరు)
- To Station (మీరు వెళ్ళవలసిన ఊరి పేరు) ఎంటర్ చేసి
- ఈ క్రింద చూపిన విధంగా SELECT SERVICE మీద క్లిక్ చెయ్యండి
- తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ
- STREE SAKTHI ని చెక్ చేసి Apply బటన్ మీద క్లిక్ చెయ్యండి
- తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ
- SEARCH బటన్ మీద క్లిక్ చెయ్యండి
- తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీ వద్ద నుండి
- ఎన్ని స్త్రీ శక్తీ (ఫ్రీ) బస్సులు ఉన్నాయి ,
- వాటి సర్వీస్ నంబర్లు & బస్సు రకం
- మరియు బస్సు ప్రయాణ వేళలు మీకు క్రింది విధంగా కనిపించడం జరుగుతుంది.
- తదుపరి మీరు ఏదో ఒక సర్వీస్ మీద క్లిక్ చేసిన యెడల మీకు క్రింద చూపించిన విధంగా ఆ ట్రిప్ యొక్క వివరాలు కనపడతాయి.
- మీకు ఒక వేల బస్సు సర్వీస్ నెంబర్ లేదా వెహికల్ నెంబర్ తెలిసిన యెడల ఆ బస్సు యొక్క ప్రయాణ వేళలు తెలుసుకోవడానికి ముందుగా ఇక్కడ క్లిక్ చెయ్యండి .
- తర్వాత క్రిందకు స్క్రోల్ చేసిన ఎడల మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.
- అక్కడ SERVICE NO. లేదా VEHICLE NO. ద్వారా SEARCH బటన్ మీద క్లిక్ చెయ్యండి.
- మీకు క్రింద చూపించిన విధంగా ఆ SERVICE NO. లేదా VEHICLE NO. యొక్క ట్రిప్ వివరాలు కనపడతాయి.
- మీకు మీ ఇంటి వద్ద నుండి ఏ సమయానికి ఏ బస్సు ఉందో తెలుసుకోవడానికి ముందుగా ఇక్కడ క్లిక్ చెయ్యండి .
- తర్వాత బాగా క్రిందకు స్క్రోల్ చేసిన ఎడల మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.
- తదుపరి మీరు From Station (మీరు ఉన్న ఊరి పేరు)
- To Station (మీరు వెళ్ళవలసిన ఊరి పేరు) ఎంటర్ చేసి
- SEARCH బటన్ మీద క్లిక్ చెయ్యండి.
- మీకు క్రింద చూపించిన విధంగా ఆ బస్సు యొక్క ప్రయాణ వేళలు కనిపిస్తాయి.మీరు మీకు అనుకూలమైన సమయం మీద క్లిక్ చెయ్యండి.
- మీకు క్రింద చూపించిన విధంగా ఆ బస్సు యొక్క యొక్క ట్రిప్ వివరాలు కనపడతాయి.
CONCLUSION (ముగింపు)
- బాలికలు, మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్లు లకు స్త్రీ శక్తీ బస్సులో ప్రయణిOచడానికి అయ్యే ఖర్చు : పూర్తి ఉచితం
- WEBSITE లింకు : Website Link
- ANDRIOID APP డౌన్లోడ్ చేసుకోనుడకు లింకు : ANDRIOID APP లింక్
- IOS APP డౌన్లోడ్ చేసుకోనుడకు లింకు : IOS APP లింక్
Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail
Download ROR 1B & Computerized Adangal for FREE in Andhra Pradesh
ROR 1B & Computerized Adangal Downloading Process
- ROR - 1B (Records of Rights)& Computerized Adangal సేవలు రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .
- ఒక వ్యక్తికి ఒక గ్రామంలో ఎంత భూమి వున్నది అనేది ద్రువికరించే పత్రమే ఈ ROR 1B.
- ఒక సర్వే నెంబర్ లో వున్న భూ యజమానుల వివరాలు , విస్తీర్ణం , అంచనా,నీటి ఖరీదు , నే ల రకం , భూమి యొక్క స్వాధీన స్వభావం, అద్దె , ఎ పంటలు పండుతాయి మొదలైన వివరాలు ద్రువికరించే పత్రమే ఈ Computerized Adangal.
- ROR 1B & Computerized Adangal డౌన్లోడ్ కొరకు ముందుగా ఇక్కడ క్లిక్ చెయ్యండి
తదుపరి మీకు పైన చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీ యొక్క - మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి GET OTP మీద క్లిక్ చెయ్యండి.
- తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీ యొక్క
- OTP
- CAPTCHA ఎంటర్ చేసి VERIFY OTP మీద క్లిక్ చెయ్యండి
- తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీ యొక్క
- మీ భూమి / గ్రామ 1-బి మీద క్లిక్ చెయ్యండి
- తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీకు మీ యొక్క పట్టాదారు ఖాతా నెంబర్ తెలిసిన యెడల భూమి ఉన్న
- జిల్లా
- మండలం
- గ్రామము
- ROR -1B మీద క్లిక్ చేసి ,
- పట్టాదారు ఖాతా నెంబర్ మరియు CAPTCHA ఎంటర్ చేసి క్లిక్ చెయ్యండి అను బటన్ మీద నొక్కండి.
- తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీకు మీ యొక్క పట్టాదారు ఖాతా నెంబర్ తెలియని యెడల భూమి ఉన్న
- జిల్లా
- మండలం
- గ్రామము
- PATTADAR NAME మీద క్లిక్ చేసి ,
- పట్టాదారు పేరు సెలెక్ట్ చేసి మరియు CAPTCHA ఎంటర్ చేసి క్లిక్ చెయ్యండి అను బటన్ మీద నొక్కండి.
- అంతే ! మీకు క్రింద చూపించిన మీ యొక్క ROR - 1B ఉచితంగా డౌన్లోడ్ అవుతుంది.
- తదుపరి బ్యాక్ బటన్ క్లిక్ చేసిన యెడల , మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీకు మీ యొక్క సర్వే / L.P.M నెంబర్ తెలిసిన యెడల భూమి ఉన్న
- జిల్లా
- మండలం
- గ్రామము
- ADANGAL మీద క్లిక్ చేసి ,
- సర్వే / L.P.M నెంబర్ మరియు CAPTCHA ఎంటర్ చేసి క్లిక్ చెయ్యండి అను బటన్ మీద నొక్కండి.
- అంతే ! మీకు క్రింద చూపించిన మీ యొక్క కంపుటరైజ్ద్ అడంగల్ పత్రం ఉచితంగా డౌన్లోడ్ అవుతుంది.
Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail
SANCTION OF MOTORIZED THREE WHEELERS 2025 (మూడు చక్రాల మోటార్ వాహనాలు )
Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail
House Tax Payment & Downloading of Receipt (Panchayat) Through Swarna Panchayat Portal in Andhra Pradesh
HOUSE TAX PAYMENT (PANCHAYAT) THROUGH SWARNA PANCHAYAT PORTAL IN ANDHRA PRADESH
- SWARNA PANCHAYAT PORTAL ద్వారా నేరుగా హౌస్ టాక్స్ చెల్లించుటకు ముందుగా ఇక్కడ క్లిక్ చెయ్యండి . తదుపరి మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.
- తదుపరి మీ యొక్క జిల్లా ,మండలము ,పంచాయితి మరియు గ్రామము ను సెలెక్ట్ చెయ్యండి. తదుపరి మీరు మీ యొక్క హౌస్ టాక్స్ చెల్లించుటకు 4 విధాలుగా వెతకవచ్చు.
- Assessment Number
- Owner Name
- Door No
- Old Assessment Number
- తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది. తదుపరి మీరు మీ యొక్క Assessment Number,Owner Name, Door No, Old Assessment Number మరియు మొబైల్ నెంబర్ సరిచూసుకొని View Due & Pay బటన్ మీద క్లిక్ చెయ్యండి.
- తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీకు మీరు ప్రస్తుతం చెల్లించవలసిన ఇంటి పన్ను మరియు గత బకాయి వివరాలు కనపడతాయి. మీరు చెల్లించ వలసిన ఇంటి పన్ను ఎదురుగా చెక్ బాక్స్ tick చేసి మరియు మొబైల్ నెంబర్ సరిచూసుకొని PROCEED TO PAY బటన్ మీద క్లిక్ చెయ్యండి.
- తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.అక్కడ మీకు ఈ క్రింది విధంగా రకరకాల ఆన్లైన్ పేమెంట్ విధానాలు కనిపిస్తాయి.
- SBI NET BANKING
- SBI BANK DEBIT CARDS
- UPI
- OTHER BANK NET BANKING
- OTHER BANK DEBIT CARDS
- CREDIT CARDS
- అంతే మీరు స్వయంగా SWARANA PANCHAYAT PORTAL ద్వారా మీ యొక్క ఇంటిపన్ను చెల్లించడం పూర్తి ఐనది.తదుపరి మీకు ఈ క్రింద చూపిన విధంగా మీ యొక్క ఇంటిపన్ను రసీదు డౌన్లోడ్ అవుతుంది.ఒక వేల మీకు ఇంటి పన్ను రసీదు డౌన్లోడ్ కాకపోయినా లేదా మరలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నా క్రిందకు స్క్రోల్ చెయ్యండి.
- SWARNA PANCHAYAT PORTAL ద్వారా నేరుగా హౌస్ టాక్స్ చెల్లించిన రసీదు పొందుటకు ఇక్కడ క్లిక్ చెయ్యండి . తదుపరి మీకు క్రింద చూపిన విధంగా స్క్రీన్ కనపడుతుంది.
- తదుపరి మీ యొక్క జిల్లా ,మండలము ,పంచాయితి మరియు గ్రామము ను సెలెక్ట్ చెయ్యండి. తదుపరి మీరు మీ యొక్క హౌస్ టాక్స్ చెల్లించుటకు 4 విధాలుగా వెతకవచ్చు.
- Assessment Number
- Owner Name
- Door No
- Old Assessment Number
- తదుపరి మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది. తదుపరి మీరు మీ యొక్క Assessment Number,Owner Name, Door No, Old Assessment Number మరియు మొబైల్ నెంబర్ సరిచూసుకొని Property View బటన్ మీద క్లిక్ చెయ్యండి.
- తదుపరి మీ యొక్క స్క్రీన్ ను బాగా క్రిందకు స్క్రోల్ చేసిన యెడల మీకు క్రింద చూపించిన విధంగా స్క్రీన్ కనపడుతుంది. తదుపరి మీరు రెడ్ మార్క్ చేసిన బటన్స్ మీద చేసిన యెడల మీ యొక్క ఇంటి పన్ను రసీదును (TELUGU / ENGLISH ) డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చును.
- తెలుగు ఇంటి పన్ను రసీదు






