FAMILY MEMBER CERTIFICATE ఫ్యామిలీ మెంబెర్ ధ్రువ పత్రం - కి దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు , అర్హత ప్రమాణం ,అప్లికేషను ఫారం

Schemes
ఫ్యామిలీ మెంబెర్ ధ్రువ పత్రం - FAMILY MEMBER CERTIFICATE అనగా
  • ఈ సేవ నే FAMILY MEMBER CERTIFICATE అని కూడా అంటారు .

  • ఫ్యామిలీ మెంబెర్ ధ్రువ పత్రం సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • ఒక వ్యక్తి చనియాక అతని యొక్క కుటుంబ సభ్యులని (భార్య ,భర్త , పిల్లలు ) అధికారికంగా ద్రువికరించే పత్రమే ఈ ఫ్యామిలీ మెంబెర్ ధ్రువ పత్రం .

  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.

  • ఒక వ్యక్తి చనియాక అతని యొక్క ఆస్థులు అతని కుటుంబ సభ్యుల (భార్య ,భర్త , పిల్లలు ) మీదకు బదిలీ చెయ్యడానికి ఈ ఫ్యామిలీ మెంబెర్ ధ్రువ పత్రం అవసరం అవుతుంది .

  • ఒక వ్యక్తి చనియాక అతని యొక్క ఉద్యోగం అతని కుటుంబ సభ్యుల (భార్య ,భర్త , పిల్లలు ) ఇవ్వడానికి ఈ ఫ్యామిలీ మెంబెర్ ధ్రువ పత్రం అవసరం అవుతుంది .


అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • ఫ్యామిలీ మెంబెర్ ధ్రువ పత్రాన్ని పొందడానికి అతని యొక్క కుటుంబ సభ్యులు (భార్య ,భర్త , పిల్లలు ) మాత్రమే అర్హులు .


కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form) .

  • చనిపోయిన వ్యక్తి మరియు కుటుంబ సభ్యుల (భార్య ,భర్త , పిల్లలు ) ఆధార్ కార్డు జెరాక్స్ లు *

  • కుటుంబ సభ్యుల పేరు , వయస్సు , చనిపోయిన వ్యక్తితో సంబంధం ఉండేటట్లు లాయర్ అఫిడవిట్ *

  • రైస్ /రేషన్ కార్డు జెరాక్స్.

  • చనిపోయిన వ్యక్తి యొక్క మరణ దృవీ కరణ పత్రం / F I R .


అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

ఫ్యామిలీ మెంబెర్ ధ్రువ పత్రం - FAMILY MEMBER CERTIFICATE అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA) హోం పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:

Post a Comment

Interest calculator (వడ్డీ లెక్కలు ఇక్కడ నుండి చూసుకొండి)

Interest Caluclator from APPSDA.IN INTEREST CALCULATOR Designed & Developed By Madhusudhanrao Kamma , Develop...