Mobile Number & Pattadar Aadhar Seeding
Mobile Number & Pattadar Aadhar Seeding అనగా
ఈ సేవ నే Pattadar Aadhar Seeding అని కూడా అంటారు .
ఒక వ్యక్తికి ఒక ఊరిలో పొలం ఉండి అతని యొక్క పట్టాదారు పాసు పుస్తకానికి మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డు లింకు కాని యెడల ఈ సేవ ద్వారా లింకు చేసుకోవచ్చు.
పట్టాదారు పాసు పుస్తకానికి మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డు లింక్ సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .
అర్హత ప్రమాణం (Eligibility Criteria)
పట్టాదారు పాసు పుస్తకానికి మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డు లింక్ చేయడానికి ఖచ్చితంగా భూమి ఆ వ్యక్తి పేరు మీద ఉండాలి.
పొలం ఎవరిది అయితే వారు మాత్రమే తమ పట్టాదారు పాసు పుస్తకానికి మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డు లింక్ చేయడానికి అర్హులు.
పట్టాదారు పాసు పుస్తకానికి మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి అనుకున్న వ్యక్తి తన యొక్క బయోమెట్రిక్ దృవీకరణ ఇవ్వవలసి ఉంటుంది.
కావాల్సిన పత్రాలు (Required Documents )
అప్లికేషను ఫారం (Application Form)*
రైస్ కార్డు / వొటర్ id / ఆధార్ కార్డు జెరాక్స్ *
పొలం పాసు పుస్తకం నకలు / ROR-1B
అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి
Mobile Number & Pattadar Aadhar Seeding ( పట్టాదారు పాసు పుస్తకానికి మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డు లింక్) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓
ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.
Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail
No comments:
Post a Comment