ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate)పొందడానికి కావాల్సిన పత్రాలు , అర్హత ప్రమాణం ,అప్లికేషను ఫారం

Schemes
ఆదాయ ధృవీకరణ పత్రం అనగా
  • ఈ సేవ నే Income Certificate అని కూడా అంటారు .

  • ఆదాయ ధృవీకరణ పత్రం పౌరుడికి అతని / ఆమె వార్షిక ఆదాయాన్ని ధృవీకరించే అధికారిక ప్రకటన.

  • ఆదాయ ధృవీకరణ పత్రం సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • ఈ సర్టిఫికేట్ లో అన్ని రకాల వనరుల నుండి ఒక వ్యక్తి / కుటుంబం యొక్క వార్షిక ఆదాయ వివరాలు ఉంటాయి .

  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.

  • వనరులు అనగా : భూముల నుండి మరియు భావనముల నుండి , వ్యాపార రీత్యా , భార్యా బర్త లకి కలిపి , రోజు వారి కూలీ రీత్యా , మరియు ఇతర వనరులు ఏదైనా వున్న మొత్తం కలిపి ఆదాయం లెక్కిస్తారు .

  • ఆదాయ ధృవీకరణ పత్రo విద్యార్ధులకి మరియు ఎంప్లాయిమెంట్ లో వారి వార్షిక ఆదాయాన్ని దృవీకరించ దానికి ఉపయోగపడుతుంది .


అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • ఈ ఆదాయ ధృవీకరణ పత్రo రెండు విధాలుగా అప్లై చేసుకోవచ్చు

    1. దరకాస్తు దారుడు విద్యార్ధి అయితే , దరకాస్తు దారుని తల్లి / తండ్రి ఆదాయం కొరకు అప్లై చేసుకోవాలి

    2 .దరకాస్తు దారుడు విద్యార్ధి కాకపోతే దరకాస్తు దారుని ఆదాయం కొరకు అప్లై చేసుకోవాలి .

  • దరకాస్తు దారునికి ఈ ద్రువికరణ పత్రం ఇవ్వడానికి ఆ ప్రదేశంలో ఎవైన మినిమం రెండు ప్రూఫ్స్ ఉందాలి

  • ఉదాహరణకు : ఆధార్ కార్డు , రైస్ కార్డు , వొటర్ కార్డు , ఎలక్ట్రిసిటీ బిల్ ,జాబు కార్డు etc .


కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • రైస్ కార్డు / వొటర్ id / ఆధార్ కార్డు జెరాక్స్ *

  • IT రిటర్న్స్ /పే స్లిప్పుల కాపి (ఏదైనా ఇతర పత్రాలు )


అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

ఆంధ్రప్రదేశ్ పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ అసిస్టెంట్ (APPSDA)ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

2 comments:

Interest calculator (వడ్డీ లెక్కలు ఇక్కడ నుండి చూసుకొండి)

Interest Caluclator from APPSDA.IN INTEREST CALCULATOR Designed & Developed By Madhusudhanrao Kamma , Develop...