Please apply for sadarem certificate in near by sachivalayam then that person will get pension once he get more than 40 percent disability from the hospital in sadarem. Please keep in touch with us. We will update you.
No. In order to get 15000 pension he must have 100 percent permanent disability. Kindly Apply for New Sadaram and cosult doctor as per slot . There is a chance of getting 100 percent disability.
My Father Expired on 26/04/2023.He had old-age pension.widow pension Applied for my mother in May -2023 but some document uploaded mistake by Volunteer in that time that was not sanctioned. And with all documents applied again in November -2023.But still that was in pending.She had no pension yet now. Please tell me when will you release new pensions.And shall we apply again or the old application is enough??? Thank you.
New Pension Amount which was Sanctioned in previous Govt is not yet released.If your pension application was approved in previous govt. Your pension amount will be released once new pensions get sancrioned by Government of Andhrapradesh. keep in touch with us for more updates
Sir మేము చిత్తూరు జిల్లాలో 4year నుండి ఉంటున్నాము మా house hold geo maping west godavari వారిలో వుంది నేను DHEEM హెల్త్ పెన్షన్ online చేస్తుంటే మీ జియో మ్యాపింగ్ west godavari lo వుంది అని చూపిస్తుంది మేము vijayavada ఆఫీస్ లో offline lo అప్లయ్ చేయొచ్చా
Sir నా పేరు ఇజ్జి గాని సామ్రాజ్యం, మా ఆయన పేరు ఇజ్జి గాని నాగేశ్వరరావు, మాది కల్లుగీత కార్మికుల కుటుంబం, మా ఊరు గుంటూరు డిస్ట్రిక్ట్ దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు విలేజ్, మా ఫ్యామిలీ 40 సంవత్సరాల నుంచి రేవేంద్రపాడు విలేజ్ లో ఉంటున్నాము, మా ఆయన గారు అయినటువంటి ఇచ్చిగాని నాగేశ్వరరావు గారు కళ్ళుగీత కార్మికుడిగా కల్లుగీత పెన్షన్ తీసుకుంటూ మే 15 2023లో గుండెపోటుతో మరణించినారుమరణించినారు, ఆ తర్వాత మా ఆయన గారికి వచ్చే పెన్షన్ రేషన్ కార్డు తొలగించినారు ఆ తర్వాత మేము మా ఆయన గారి డెత్ సర్టిఫికెట్ అన్ని తీసుకొని రవీంద్రపాడు పంచాయతీలో రుబీనా మేడం అనే వారికి మేము అన్ని సబ్మిట్ చేసినాము అప్లికేషన్ నవంబర్లో పెట్టారు దానికి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ కూడా మాకు రిజిస్ట్రేషన్ ఫోన్లో వచ్చింది ఆ తర్వాత డిసెంబర్లో మేము వాడుతున్న కరెంటు బిల్లు 250 రూపాయలు వచ్చిందని చెప్పి మాది రిజెక్ట్ అయ్యేందని పంచాయతీలో పంచాయతీ ఆఫీసులో రుబీనా మేడం చెప్పారు మరల పెడతానని చెప్పారు డిసెంబర్ 27వ తారీఖున 2023, పంచాయతీ ఆఫీసులో రూబీ నా మేడంమేడం గారిని మరల అప్లికేషన్ గురించి అడిగితే మరలా పెట్టాము మీకు వస్తానే ఉంటది ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు పెన్షన్ వస్తుంది అని చెప్పారు,అయితే మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్కి విడోస్ పౌచ్ ఏప్రిల్ మంత్ లో మార్గదర్శకాలు రిలీజ్ అయినాయి అయితే మాకు డిసెంబర్లో పెన్షన్ పెట్టానని మేడం గారు చెప్పారు మేము 25, నాలుగో నెల 2025 వతారీఖున ఆఫీసులో రుబీనా మేడం గారి దగ్గరికి పోయినాము అయితే మేడంగారు ఇది డిసెంబరు ఫస్ట్ 2023 నుంచి అక్టోబర్ 2024 వరకు భర్త పెన్షన్ తీసుకుంటూ భర్తపోయిన వారికి ఇవ్వమని వచ్చిందని చెప్పి మేడం గారు చెప్పారు మీది మే నెలలో మీ హస్బెండ్ గారు చనిపోయారు కాబట్టి మీ భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయారు అది దీనికి వర్తించదు అన్నారు అయితే, మావారు కల్లుగీత కార్మికుడిగా ఉంటూ పెన్షన్ తీసుకుంటూ చనిపోయినారు. మేలో 15 2023 మరి మాది ఎప్పుడు ఈ అప్లికేషన్లో చేయడానికి రాదు అంటున్నారు మేడం గారు మాది ఎప్పుడు చేసుకోవడానికి అవుతది దాని గురించి మాకు కొంచెం తెలియజేయగలరు ధన్యవాదములు మా భర్త గారి కల్లుగీత కార్మికుని పెన్షన్ నెంబరు 107343732, మా భర్త గారి ఆధార్ కార్డు నెంబర్ 83988468960, అన్నా అంటే నిజంగానే సామ్రాజ్యం ఆధార్ కార్డు 201459436803 ఇంచగాని సామ్రాజ్యం రైస్ కార్డు నెంబర్ 2808060161 , రైస్ కార్డ్ నెంబర్ టైప్ ఎఫ్ ఎఫ్ ఎస్ ఏ ఆబ్లిక్ పిహెచ్ హెచ్, మా ఇంటి అడ్రస్సు సిక్స్త్--105 రవీంద్రపాడు తుమ్మపూడి విలేజ్ విగ్రహాల మండల్ గుంటూరు డిస్ట్రిక్ట్. దయచేసి మా భర్త గారు ఉన్నప్పుడు కల్లుగీత కార్మికులు గా ఇల్లు గడిచేది మా భర్త చనిపోయిన దగ్గరనుంచి నా ఒక్కదానికి ఇల్లు గడవడం చాలా కష్టమైపోయింది చాలా బాధలు పడుతున్నాను మీకు తెలిసిన సహాయం చేయగలరు. నవంబర్ మంత్ 2023లో వీడియో అప్లికేషన్ మై ఫోన్ కి వచ్చిన ఆన్లైన్ నెంబర్ పిఎన్ఎస్ 230920075033 ట్రాన్సాక్షన్ నెంబర్ టిపిఎన్ఎస్ 230920075033. దయచేసి నా ప్రాబ్లం ని తీర్చగలరు ఇట్లు మీ ఇజ్జ గాని సామ్రాజ్యం, జగన్ సామ్రాజ్యం ఫోన్ నెంబర్ 9912802850,🙏🙏
Oke family lo idhariki 100 percent vunte 15000 pension vastudha
ReplyDeleteGuidelines yet to be released official. Please keep in touch with us. We will definitely update you
DeleteFully bed reed persons
ReplyDeletePlease apply for sadarem certificate in near by sachivalayam then that person will get pension once he get more than 40 percent disability from the hospital in sadarem. Please keep in touch with us. We will update you.
ReplyDeleteMy father has 81 percentage disability(as per 10 yrs back certificate). Will he eligible for 15000 pension?
ReplyDeleteNo. In order to get 15000 pension he must have 100 percent permanent disability. Kindly Apply for New Sadaram and cosult doctor as per slot . There is a chance of getting 100 percent disability.
DeleteMy Father Expired on 26/04/2023.He had old-age pension.widow pension Applied for my mother in May -2023 but some document uploaded mistake by Volunteer in that time that was not sanctioned.
ReplyDeleteAnd with all documents applied again in November -2023.But still that was in pending.She had no pension yet now.
Please tell me when will you release new pensions.And shall we apply again or the old application is enough???
Thank you.
New Pension Amount which was Sanctioned in previous Govt is not yet released.If your pension application was approved in previous govt. Your pension amount will be released once new pensions get sancrioned by Government of Andhrapradesh. keep in touch with us for more updates
DeleteYamarth haimavathi
ReplyDeleteMedical and phc certificate
ReplyDeleteSir మేము చిత్తూరు జిల్లాలో 4year నుండి ఉంటున్నాము మా house hold geo maping west godavari వారిలో వుంది నేను DHEEM హెల్త్ పెన్షన్ online చేస్తుంటే మీ జియో మ్యాపింగ్ west godavari lo వుంది అని చూపిస్తుంది మేము vijayavada ఆఫీస్ లో offline lo అప్లయ్ చేయొచ్చా
ReplyDeleteSir నా పేరు ఇజ్జి గాని సామ్రాజ్యం, మా ఆయన పేరు ఇజ్జి గాని నాగేశ్వరరావు, మాది కల్లుగీత కార్మికుల కుటుంబం, మా ఊరు గుంటూరు డిస్ట్రిక్ట్ దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు విలేజ్, మా ఫ్యామిలీ 40 సంవత్సరాల నుంచి రేవేంద్రపాడు విలేజ్ లో ఉంటున్నాము, మా ఆయన గారు అయినటువంటి ఇచ్చిగాని నాగేశ్వరరావు గారు కళ్ళుగీత కార్మికుడిగా కల్లుగీత పెన్షన్ తీసుకుంటూ మే 15 2023లో గుండెపోటుతో మరణించినారుమరణించినారు, ఆ తర్వాత మా ఆయన గారికి వచ్చే పెన్షన్ రేషన్ కార్డు తొలగించినారు ఆ తర్వాత మేము మా ఆయన గారి డెత్ సర్టిఫికెట్ అన్ని తీసుకొని రవీంద్రపాడు పంచాయతీలో రుబీనా మేడం అనే వారికి మేము అన్ని సబ్మిట్ చేసినాము అప్లికేషన్ నవంబర్లో పెట్టారు దానికి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ కూడా మాకు రిజిస్ట్రేషన్ ఫోన్లో వచ్చింది ఆ తర్వాత డిసెంబర్లో మేము వాడుతున్న కరెంటు బిల్లు 250 రూపాయలు వచ్చిందని చెప్పి మాది రిజెక్ట్ అయ్యేందని పంచాయతీలో పంచాయతీ ఆఫీసులో రుబీనా మేడం చెప్పారు మరల పెడతానని చెప్పారు డిసెంబర్ 27వ తారీఖున 2023, పంచాయతీ ఆఫీసులో రూబీ నా మేడంమేడం గారిని మరల అప్లికేషన్ గురించి అడిగితే మరలా పెట్టాము మీకు వస్తానే ఉంటది ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు పెన్షన్ వస్తుంది అని చెప్పారు,అయితే మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్కి విడోస్ పౌచ్ ఏప్రిల్ మంత్ లో మార్గదర్శకాలు రిలీజ్ అయినాయి అయితే మాకు డిసెంబర్లో పెన్షన్ పెట్టానని మేడం గారు చెప్పారు మేము 25, నాలుగో నెల 2025 వతారీఖున ఆఫీసులో రుబీనా మేడం గారి దగ్గరికి పోయినాము అయితే మేడంగారు ఇది డిసెంబరు ఫస్ట్ 2023 నుంచి అక్టోబర్ 2024 వరకు భర్త పెన్షన్ తీసుకుంటూ భర్తపోయిన వారికి ఇవ్వమని వచ్చిందని చెప్పి మేడం గారు చెప్పారు మీది మే నెలలో మీ హస్బెండ్ గారు చనిపోయారు కాబట్టి మీ భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయారు అది దీనికి వర్తించదు అన్నారు అయితే, మావారు కల్లుగీత కార్మికుడిగా ఉంటూ పెన్షన్ తీసుకుంటూ చనిపోయినారు. మేలో 15 2023 మరి మాది ఎప్పుడు ఈ అప్లికేషన్లో చేయడానికి రాదు అంటున్నారు మేడం గారు మాది ఎప్పుడు చేసుకోవడానికి అవుతది దాని గురించి మాకు కొంచెం తెలియజేయగలరు ధన్యవాదములు
ReplyDeleteమా భర్త గారి కల్లుగీత కార్మికుని పెన్షన్ నెంబరు 107343732, మా భర్త గారి ఆధార్ కార్డు నెంబర్ 83988468960, అన్నా అంటే నిజంగానే సామ్రాజ్యం ఆధార్ కార్డు 201459436803 ఇంచగాని సామ్రాజ్యం రైస్ కార్డు నెంబర్ 2808060161 , రైస్ కార్డ్ నెంబర్ టైప్ ఎఫ్ ఎఫ్ ఎస్ ఏ ఆబ్లిక్ పిహెచ్ హెచ్, మా ఇంటి అడ్రస్సు సిక్స్త్--105 రవీంద్రపాడు తుమ్మపూడి విలేజ్ విగ్రహాల మండల్ గుంటూరు డిస్ట్రిక్ట్. దయచేసి మా భర్త గారు ఉన్నప్పుడు కల్లుగీత కార్మికులు గా ఇల్లు గడిచేది మా భర్త చనిపోయిన దగ్గరనుంచి నా ఒక్కదానికి ఇల్లు గడవడం చాలా కష్టమైపోయింది చాలా బాధలు పడుతున్నాను మీకు తెలిసిన సహాయం చేయగలరు. నవంబర్ మంత్ 2023లో వీడియో అప్లికేషన్ మై ఫోన్ కి వచ్చిన ఆన్లైన్ నెంబర్ పిఎన్ఎస్ 230920075033 ట్రాన్సాక్షన్ నెంబర్ టిపిఎన్ఎస్ 230920075033. దయచేసి నా ప్రాబ్లం ని తీర్చగలరు ఇట్లు మీ ఇజ్జ గాని సామ్రాజ్యం, జగన్ సామ్రాజ్యం ఫోన్ నెంబర్ 9912802850,🙏🙏